మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన వైసీపీ ప్రజాప్రతినిధులు

NTR: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమితులైన ధ్యానచంద్రని గురువారం వారి కార్యాలయంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ కలిశారు. అనంతరం నగర అభివృద్ధిపై వారు నూతన కమిషనర్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.