సాగులో రైతులు ఆధునికత పాటించాలి: మంత్రి

సాగులో రైతులు ఆధునికత పాటించాలి: మంత్రి

VZM: వ్యవసాయ రంగంలో రైతులు ఆధునికతను పాటించాలని శనివారం గంట్యాడ మండలం రావివలస గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రావివలసలో 'రైతన్న మీకోసం' నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి దీని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఇందులో గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.