ఇస్తికఫాల్ స్వాగతం అంటే ఏమిటి?
ఇస్తికఫాల్ స్వాగతం అనేది దేవాలయాలలో ముఖ్య అతిథులకు ఇచ్చే పూర్ణకుంభ మర్యాద. ఆలయ సిబ్బంది, అర్చకులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, పూర్ణ కుంభాన్ని తీసుకొని ఆలయ మహాద్వారం వద్దకు వచ్చి అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇది ఉన్నతస్థాయి మర్యాదగా, గౌరవంగా పరిగణించబడుతుంది. కాగా, తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు టీటీడీ అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.