KCR చర్చకు సిద్ధమా?: రేవంత్

KCR చర్చకు సిద్ధమా?: రేవంత్

TG: KCRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా జలాలపై ప్రతిపక్ష నేతగా కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే ద్రోహం చేశారని మండిపడ్డారు. మీరు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో నిరూపిస్తామన్నారు.