VIDEO: కవితా సంపుటి అమరమ్ పుస్తకం ఆవిష్కరణ

ATP: జిల్లా గ్రంథాలయంలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ 5వ వార్షికోత్సవం కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కవితా సంపుటి అమరమ్ పుస్తకాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కవి ఏలూరు వెంగన్న ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీవీ రెడ్డి, సాహితీ వేత్తలు, సాహిత్య కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.