జాకీర్ హుస్సేన్ మృతిపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు

జాకీర్ హుస్సేన్ మృతిపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు

PDPL: తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణ వార్తతో బాధపడ్డానని మంత్రి శ్రీధర్ బాబు సోమవారం 'X' వేదికగా పేర్కొన్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన కృషి, రిథమ్ ద్వారా సంస్కృతులను కలపడంలో ఆయన సామర్థ్యం శాశ్వత వారసత్వంగా మిగిలిపోతుందని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.