VIDEO: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి: DRO
SRD: జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన మత్తు పదార్థాల నియంత్రణ చర్యల సమీక్ష సమావేశంలో పాల్గొన్ని మాట్లాడారు. జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఆరోగ్య, విద్య, పోలీసు ఉన్నారు.