VIDEO: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
NLR: గుడ్లూరు మండలంలోని 16వ నంబర్ హైవేపై శాంతినగర్-ఏలూరుపాడు ఫ్లైఓవర్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను హైవే సిబ్బంది కావలి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. కాగా, ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.