అనంతపురం ఎమ్మెల్యేను కలిసిన డీఎస్పీ

అనంతపురం ఎమ్మెల్యేను కలిసిన డీఎస్పీ

ATP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ని నగర డీఎస్పీ వి.శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసారు. R&B గెస్ట్ హౌస్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పని చేయాలని డీఎస్పీ శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే చెప్పారు.