విజయ్‌కి డిప్యూటీ సీఎం ఆఫర్‌?

విజయ్‌కి డిప్యూటీ సీఎం ఆఫర్‌?

తమిళనాడులో టీవీకే, బీజేపీ జట్టు కట్టే ప్రయత్నంలో ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఎన్నికల్లో గెలిస్తే విజయ్‌కి బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా విజయ్ పార్టీకి 80 సీట్లు ఇవ్వనున్నట్లు బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. కాగా, ఈ పొత్తు విషయంలో టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు.