శానిటేషన్ యంత్రాల గోడౌన్ పరిశీలన

శానిటేషన్ యంత్రాల గోడౌన్ పరిశీలన

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శానిటేషన్ చేసే యంత్రాల గోడౌన్‌ను మున్సిపల్ కమిషనర్ నయిమ్ అహ్మద్‌తో కలిసి మండల టీడీపీ ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి మంగళవారం పరిశీలించారు. గోడౌన్‌లో వృథాగా ఉన్న యంత్రాల వినియోగంపై కమిషనర్ ఆరా తీశారు. వాటిని తక్షణమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.