నిరుద్యోగులకు గుడ్ న్యూస్

SKLM: కోటబొమ్మాలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏప్రిల్ 1వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10 నుండి పీజీ వరకు చదివిన వాళ్ళ అర్హులన్నారు. పలు సంస్థల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. యువతీ యువకులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాల సద్వినియోగం చేసుకోవాలన్నారు.