రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HYD: శాలిబండలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బహుదూర్‌పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ పాల్గొని స్థానిక ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో ఇఫ్తార్ విందులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే, అన్ని మసీదుల వద్ద రంజాన్ పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.