రోడ్డుపై వాన నీటితో దాహం తీర్చుకున్న దృశ్యం..

రోడ్డుపై వాన నీటితో దాహం తీర్చుకున్న దృశ్యం..

JN: జనగామ పట్టణంలో మతిస్థిమితం కోల్పోయిన ఓ అభాగ్యుడు రోజూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, దాతలిచ్చే ఆహారంతో కడుపు నింపుకుంటాడు. అయితే, మంగళవారం దాహం వేసిన ఆయన రోడ్డుపై నిలిచిన వాన నీటిని తాగుతూ కనిపించాడు. ఈ హృదయస్పర్శి దృశ్యం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సామాజిక నీతిని గుర్తు చేస్తోంది.