KCR మళ్ళీ వస్తాడు.. కాళేశ్వరం తెస్తాడు : జగదీశ్ రెడ్డి

SRPT: మళ్లీ KCR వస్తాడు కాళేశ్వరం నీరు రైతులకు అందిస్తారని సూర్యాపేట MLA జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం నివేదిక, ఢిల్లీలో కాంగ్రెస్ BC ధర్నాపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి బుధవారం స్పందించారు. అది కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్, BJPల ఆరోపణల చిట్టా అని విమర్శించారు. కాళేశ్వరమే తెలంగాణాకు జీవ ధార అని స్పష్టం చేశారు.