బోథ్ మార్కెట్‌లో పంటల కొనుగోలు నిలిపివేత
ADB: బోథ్ AMC మార్కెట్‌లో సోయ మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తంలో పంట నిలువ ఉండటం వలన మూడు రోజు పాటు (తేది: 22 నుండి 24వరకు)పంటల కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని మార్కెట్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి పేర్కొన్నారు. తిరిగి తేది.25 రోజున మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని కోరారు.