రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలలో గురుకుల విద్యార్థులు ప్రతిభ

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలలో గురుకుల విద్యార్థులు ప్రతిభ

ఈనెల 13నుండి 15వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి నెట్ బాల్ 19సంవత్సరాలలోపు పోటీలలో ఉమ్మడి జిల్లా బాలుర జట్టులో పాల్గొన్న దన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రిన్సిపల్ రాజారాం తెలిపారు.