VIDEO: శివాలయంలో ప్రత్యేక పూజలు
BHNG: భువనగిరి పట్టణ కేంద్రంలోని శ్రీ పచ్చల కట్ట చండి భువనేశ్వరి సోమేశ్వర ఆలయంలో, అలాగే రెడ్డి వాడలోని భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక పూజలతో పాటు అన్న పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి అభిషేకంలో పాల్గొని పూలు, పండ్లు, ధూప దీప నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.