నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
GNTR: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులోని హిందూ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు శంకర కంటి వైద్యశాల నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరంలో కంటి వైద్య పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచిక్సలు, వసతి, భోజనం సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.