VIDEO: మామిడి రైతులకు రాయితీతో ఫ్రూట్ కవర్లు..!
KDP: సిద్దవటం మండలం ప్రాంతంలో మామిడి పంటను సాగుచేసిన రైతులకు 50 శాతం రాయితీతో ఫ్రూట్ కవర్లను అందజేస్తున్నట్లున బద్వేలు డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి జయ భరత్ రెడ్డి తెలిపారు. ఈ ఫ్రూట్ కవర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాయ నాణ్యత పెరుగుతుందని, ధర కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎకరాకు రూ. 6,000 చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు 50% రాయితీతో రైతులకు ఇస్తామన్నారు.