ఉరి వేసుకొని యువకుడు మృతి

WGL: 5రోజుల్లో చెల్లెలు వివాహం ఉండగా క్షణికావేశంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన WGLలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మామునూరు వాసి రాజుకుమార్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. గతంలో తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 14న చెల్లె పెళ్లి నిశ్చయించారు. కట్నకానుకలకు డబ్బు ఎలా తల్లి ప్రశ్నించింది. మనస్తాపం చెందిన అతను గురువారం ఉరేసుకొని చనిపోయాడు.