నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KDP: చాపాడులో గూడూరు అప్పయ్యగారి జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనాలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గురువారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.