ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

VKB: ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తాండూరు ఎమ్మెల్యే బీ.మనోహర్ రెడ్డి వెల్లడించారు. పెద్దేముల్ మండలం మరేపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి మంగలి సునీత వెంకటప్పకు మద్దతుగా ఎమ్మెల్యే BMR ఇంటింటి ప్రచారం నిర్వహించారు.