VIDEO: స్వయంగా జిలేబీలు వేసిన ప్రధాని

VIDEO: స్వయంగా జిలేబీలు వేసిన ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టిఫర్ లుక్సాన్ జిలేబీలు వేశారు. ఆక్లాండ్ టాకానినిలో సిక్కు కమ్యూనిటీ నిర్వహించిన గేమ్స్‌కు ప్రధాని హజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి అథ్లెట్లు, ప్రదర్శనకారులతో మాట్లాడారు. అనంతరం అక్కడి జిలేబీ స్టాల్‌కు వెళ్లి సరదాగా ఆయన కూడా జిలేబీలు వేసి.. వాటిని పలువురికి స్వయంగా వడించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.