'సెట్టింగ్ అధికారులు అవగాహన కలిగి ఉండాలి'
WNP: ప్రొసీడింగ్ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన పెంచుకొని ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. సోమవారం మదనాపురం జడ్పీ హైస్కూల్‌లో ప్రోసిడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో ప్రోసిడింగ్, సహాయ ప్రొసెటింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ గుర్తు చేశారు.