పాక్ వర్సిటీలో భగవద్గీత, మహాభారతం క్లాసులు!
పాక్‌లో సంస్కృతం పాఠాలను బోధిస్తున్నారు. లాహోర్ వర్సటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్(LUMS)లో సంస్కృతం క్లాసులు ప్రారంభించి.. మహాభారతం, భగవద్గీత శ్లోకాలను విద్యార్థుల చేత చదవిస్తున్నారు. అంతేకాకుండా మహాభారత్ టీవీ సీరియల్ థీమ్ సాంగ్ 'హై కథా సంగ్రామ్ కీ' పాటను కూడా ఉర్దూలో అనువదించి పాడిస్తున్నారు. 2027 నుంచి కోర్సులను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.