GST తగ్గింపుతో అదనపు ఆదాయం: ఎమ్మెల్యే

GST తగ్గింపుతో అదనపు ఆదాయం: ఎమ్మెల్యే

GNTR: GST తగ్గింపు కారణంగా ప్రతి కుటుంబానికి ప్రతినెలా రూ.1,200 నుంచి రూ.1,800 వరకు అదనపు ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. మంగళవారం తుళ్లూరులోని పలు దుకాణాలలో ఆయన పర్యటించి, GST తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.