ధ్యాన శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ

ధ్యాన శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన శిక్షణ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. అన్ని టెన్షన్లు దూరం చేసి మానసిక ప్రశాంతత కలిగించే శక్తి యోగ, ధ్యాన ప్రక్రియలకే ఉందని బండి సంజయ్ అన్నారు.