ముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ ప్రశంస

ముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ ప్రశంస

KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థినిలు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్-బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ డాల్ ప్రాజెక్టును అటల్ టింకరింగ్ ల్యాబ్లో రూపొందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందు ఈ ప్రాజెక్టును ప్రదర్శించగా వారు కొన్ని మార్పులను సూచిస్తూ మార్గదర్శనం చేశారు.