'దేశ సేవే బీజేపీ ప్రధాన ధ్యేయం'

'దేశ సేవే బీజేపీ ప్రధాన ధ్యేయం'

KMM: దేశ సేవే భారతీయ జనతా పార్టీ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తెలిపారు. 'బీజేపీ సిద్ధాంతం సంస్థాగత అంశాలు' అంశంపై జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ కేవలం ఒక పార్టీ కాదని, దేశసేవకు అంకితమైన జాతీయ ఉద్యమ స్వరూపమని తెలిపారు.