'హరి కథ' సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

'హరి కథ' సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

NRPT: మక్తల్ ప్రాంత వాసులతో రూపొందించబడిన ఐరావత సినీ కల్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడిన 'హరికథ' సినిమా పోస్టర్‌ను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ ప్రాంతానికి చెందిన కళాకారులతో రూపొందించిన ఈ సినిమా భారీ విజయం సాధించి, మక్తల్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.