హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తాచాటిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాసులు
➢ ఆసిఫ్ నగర్‌లో బైక్‌లో ఆకస్మత్తుగా చెలరేగిన మంటలు.. బైక్ పూర్తిగా దగ్దం
➢ కూకట్‌పల్లిలో వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు అరెస్ట్
➢ మల్లాపూర్‌లో బీర్ బాటిల్లో చేప పిల్ల ప్రత్యక్షం.. ఆశ్చర్యానికి గురైన వ్యక్తి