VIDEO: కేటీపీపీ ఎదుట బొగ్గు లారీ డ్రైవర్లు ఆందోళన

VIDEO: కేటీపీపీ ఎదుట బొగ్గు లారీ డ్రైవర్లు ఆందోళన

JBL: గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)వద్ద గురువారం బొగ్గు లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా సుమారు 200 లారీలు నిలిచిపోయాయి, దీంతో రహదారికి ఇరువైపులా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేటీపీపీకి బొగ్గు తరలించే లారీలను లోపలికి అనుమతించడం లేదని, లోపల రహదారి సరిగా లేక లారీలు రిపేరు అవుతున్నాయి తెలిపారు.