బిర్యానీ వాసన వస్తుందంటే.. దాడి చేసిన యజమాన్యం!
HYD: A.S. రావు నగర్ మెఫిల్ రెస్టారెంట్‌లో బిర్యానీ తినడానికి వెళ్లిన వినియోగదారులకు రుచి లేని బిర్యానీ, చెడు వాసన వస్తున్న ఖద్దూకాకీర్ ఇచ్చినట్లు సత్తిరెడ్డి, నరేష్, గణేష్ ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, యాజమాన్యం దాడి చేసిందని తెలిపారు. ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు విచారణ చేపట్టారు.