'చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం'

'చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం'

W.G: 'అమ్మ ఒడిని' తల్లికి వందనంగా మార్చి, అది లోకేష్ ఆలోచన అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జరిగే ప్రజా ఉద్యమం పోస్టర్‌ని ఆదివారం తాడేపల్లిగూడెంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.