ఏప్రిల్ 06: టీవీలలో సినిమాలు
స్టార్ మా: సీతా రామం(9AM); జీతెలుగు: చింతకాయల రవి(9AM), మెకానిక్ రాఖీ(4.30); ఈటీవీ: కలసి నడుద్దాం(9AM); జెమిని: కిక్(9AM); స్టార్‌మా మూవీస్: టాప్ గేర్(7AM), నమో వెంకటేశ(9AM), వీర సింహ రెడ్డి(12PM), సామి-2(3PM), రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(6PM), విరూపాక్ష(9PM); Z సినిమాలు: రాజకుమారుడు(7AM), సౌఖ్యం(9AM), శివాజీ(12PM), త్రిపుర(3PM), ఆరెంజ్(6PM), యముడు(9PM).