బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

NRPT: జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. ముడుమాల గ్రామంలో నివాసం ఉంటున్న ఆంధ్రాకు చెందిన నాగరాజు ‘మీ తప్పులు లేవు తప్పులన్ని నావే మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించండి’ అంటూ కుటుంబీకులకు మెసేజ్ పెట్టి సోమవారం కృష్ణా నది బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కృష్ణ ఎస్సై నవీద్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.