ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* నాగిరెడ్డిపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
* ఆర్మూర్‌లో గుండ్ల చెరువును సందర్శించిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయా
* మోస్రాలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసిన  MRO రాజశేఖర్
* ఎల్లారెడ్డిలో ఆదర్శ పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన RDO పాతసింహారెడ్డి