లంకెలపాలెంలో రోడ్డు ప్రమాదాలును నివారించాలి

AKP: పరవాడ మండలం లంకెలపాలెం నేషనల్ హైవే మీద సిగ్నలింగ్ పాయింట్ దగ్గర తరుచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తక్షణమే నివారించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీని ప్రజా సంఘాల నేతల కోరారు. గురువారం ప్రజాసంఘాలు నాయకులు కనిశెట్టి సురేష్ బాబు, గాడి బాలు, సూది కొండ మాణిక్యాలరావు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.