VIDEO: తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
MDk: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో మంజీరా నది పాయ వరద తగ్గుముఖం పట్టింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రధాన ఆలయం ఎదుట వంతెన కింద నుంచి ప్రవహిస్తున్నాయి. ఎగువన సింగూర్ ప్రాజెక్టు అన్ని గేట్లు మూసి వేయడంతో వరద తగ్గింది. మరో రెండు రోజుల్లో దుర్గమ్మ ఆలయం తెరిచి అమ్మవారి పునర్దర్శనం భక్తులకు కల్పించనున్నారు.