బుక్కరాయసముద్రం: అయ్యప్ప విగ్రహ ప్రతిష్టా ఆహ్వానం

బుక్కరాయసముద్రం: అయ్యప్ప విగ్రహ ప్రతిష్టా ఆహ్వానం

అనంతపురం: బుక్కరాయసముద్రంలో అయ్యప్పస్వామి భక్తులు చందాలు పోగు చేసుకుని నూతన శ్రీ హరిహర అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. మే 3 నుంచి 9 వరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు, గోడపత్రికలను వారు సోమవారం ప్రదర్శించారు.