గుంటూరులో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌పై శిక్షణ

GNTR: గుంటూరు జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి డిజిటల్ ఐడీలను తప్పనిసరిగా సృష్టించాలన్నారు.