మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* మెడికల్ రిప్రజెంటేటీవ్స్‌కు ఉద్యోగ భద్రత కరువైంది: ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
* గురుంట్ గ్రామంలో తండ్రి మంద‌లించాడ‌ని ఉరేసుకుని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
* కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
* రాజకీయ రంగంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి: డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్