VIDEO: MRO కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

TPT: సూళ్లూరుపేట సీపీఐ నాయకులు సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం MRO కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీపీఐ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. పూర్తి అయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.