తెలంగాణ చరిత్రలో కాశీం రజ్వీ పాత్ర ఏంటి..?

తెలంగాణ చరిత్రలో కాశీం రజ్వీ పాత్ర ఏంటి..?

HYD: నిజాం రాజ్యం చివరి దశలో ఎక్కువగా వినిపించిన రెండు పేర్లు.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరొకరు రజాకార్ నాయకుడు కాశీం రజ్వీ పేర్లు ఎక్కవగా వినిపించాయి. దక్కన్ ప్రాంత చరిత్రలోనే రజ్వీ వివాదాస్పద వ్యక్తి అని అనాటి భారత యూనియన్ రాష్ట్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి వీపీ మేనన్ తన ‘ది స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్’ అన్న పుస్తకంలో రాశారు.