ఆర్మూర్ అభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క

ఆర్మూర్ అభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క

NZB: సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తొందరలోనే పనులు అయ్యే విధంగా కృషి చేస్తానని జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం మంత్రితో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి వినయ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాలని మంత్రి సూచించారు.