డ్రైనేజీ కల్వర్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

డ్రైనేజీ కల్వర్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KKD: సామర్లకోట పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ కల్వర్ట్ పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. శనివారం సామర్లకోట మఠం సెంటర్ వద్ద ఉన్న డ్రైనేజీ సంబంధిత కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. నాణ్యమైన రీతిలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నేతలు ఉన్నారు.