కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ SRCL: గతంలో జడ్పీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన హన్మాజీపేటకు చెందిన తీగల రవీందర్.. సర్పంచ్‌గా నామినేషన్
★ జమ్మికుంట మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
★ PDPL: ప్రభుత్వం తీరుతో ఏడేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాలు
★ SRCL: భక్తుల రద్దీని పరిశీలించిన వేములవాడ రాజన్న ఆలయ ఈవో