VIDEO: యాంటీ బయోటిక్స్ అవగాహన ర్యాలీ

VIDEO: యాంటీ బయోటిక్స్ అవగాహన ర్యాలీ

JN: జనగాం పట్టణంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో శనివారం యాంటీ బయోటిక్స్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ వద్ద కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.