కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత అందిస్తుంది: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
★ రేపటి నుంచి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ జగిత్యాలలోని పలు రెస్టారెంట్లలో అధికారుల ఆకస్మిక తనిఖీ.. 22 గ్యాస్ సిలిండర్లు సీజ్..!
★ జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య